పెన్సిల్ చేస్తున్న తప్పులు సరిదిద్దుతూ అరిగిపోతోంది రబ్బరు అనుక్షణము, ఒకరోజు పెన్సిల్ రబ్బరుని చూసి నా తప్పులు సరి దిద్దడానికి నువ్వు అరిగిపోతున్నావు ఇది నాకు చాలా బాధగా వుంది అంది కళ్ళ నీళ్ళతో .
తప్పులు చేసే నిన్ను సరిదిద్దడమే నా బాధ్యత ఇందుకు నువ్వు బాధ పడటం అనవసరం అంది రబ్బరు
మనం చాల మంది నేర్చుకోవలసిన నీతి వుంది ఇందులో. ఒప్పుకుంటారు కదూ !!!
తప్పులు చేసే నిన్ను సరిదిద్దడమే నా బాధ్యత ఇందుకు నువ్వు బాధ పడటం అనవసరం అంది రబ్బరు
మనం చాల మంది నేర్చుకోవలసిన నీతి వుంది ఇందులో. ఒప్పుకుంటారు కదూ !!!
No comments:
Post a Comment