Sunday, November 14, 2010

welcome to this amazing blog

Thursday, March 4, 2010

విజయం కావాలా ?

నిన్ను నువ్వు నమ్మితే విజయం వేరేవారిమీద ఆధారపడితే అపజయం. నీకు తెలియని విషయం తెలుసుకోవడానికి ఒక నిష్ణాతుడిని నమ్మవచ్చు కాని గుడ్డివాడు ఏనుగు కథలాగా చేయకూడదు. నీ జయాపజయాలు మార్గదర్శి మీద కూడా ఆధారపడి వుంటాయిఅంటే మన పని పూర్తి అవ్వాలంటే నీకు విషయ పరిజ్ఞానం అవసరం లేదా మంచి మార్గదర్శి తోడు కావాలి అంతేనా మంచి ప్రణాళిక, పనితనం కూడా కావాలి అన్నింటికన్నా నీ మీద నీకు నమ్మకం వుండాలి