పొద్దున్నే వార్తలు స్వైన్ఫ్లుఎ ఇంకొకరి సోకిందని దాని విశ్లేషణ ప్రభుత్వ చర్యలు సరిపోవని నిష్టూరాలు కాని నువ్వేమి చేస్తున్నావు? డి డి ౮ లో ప్రభుత్వ చర్యలు జాగ్రత్తలు చూపిస్తున్నారు కాని ఇంక ఏ చానలు ఈ విషయం చూపించారు ఇది ఆదాయం ఇవ్వదు కదా ఒరేయ్ పిచికన్న ప్రజలు వుంటేనే నీ చానల్ ఇఎన వేరే ఏదైనా జాగ్రత్త
No comments:
Post a Comment